ఎస్ ఎన్ ఆర్ ఫిల్మ్స్ “కిస్ మి”

ఎస్ ఎన్ ఆర్ ఫిల్మ్స్ “కిస్ మి”

ఎం ఏ చౌదరి దర్శకత్వంలో ఎస్ ఎన్ ఆర్ ఫిల్మ్స్ పతాకంపై సునీల్ మారిశెట్టి నిర్మిస్తున్న చిత్రం “కిస్ మి”. ఈ సందర్భంగా నిర్మాత మారిశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా యూత్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు కథ రెడి చేశారు. ఇది మా బ్యానర్లో మూడో చిత్రం. ఈ కథ హైలైట్ అవుతుంది. ఆగస్టు మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది అన్నారు. దర్శకుడు ఎమ్ ఏ చౌదరి మాట్లాడుతూ ఈ చిత్రం లోనూతన నటీనటులు నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్ మా చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. శ్రీలంక కు చెందిన ప్రముఖ హీరోయిన్ ని ఇప్పటికే కన్ఫర్మ్ చేసాము.ఇతర ఆర్టిస్టు ల వివరాలు త్వరలోనే తెలియచేస్తాము అన్నారు. ప్రాజక్ట్ ఇంచార్జ్: అజిత్, సంగీతం: రాజు, మూలకథ: అహ్మద్, డాన్స్: రాజుసుందరం, ఫైట్స్: విజయన్, నిర్మాత: మారిశెట్టి సునీల్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం ఏ చౌదరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *