చివరి షెడ్యూల్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “బేవార్స్ గాడు”

చివరి షెడ్యూల్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ “బేవార్స్ గాడు”

శ్రీ శోభా క్రియేషన్స్ పతాకంపై హర్షవర్ధన్ ,నిహారిక హీరో హీరోయిన్లుగా బి వి అంజనీ ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “బేవార్స్ గాడు” చిత్రం రెండు షెడ్యూల్ కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ పరిసరప్రాంతాలలో పూర్తి చేసుకొని ప్రస్తుతం హైదరాబాద్ పరిసరప్రాంతాలో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకొంటుంది

ఈ సందర్భంగా దర్శకుడు బి వి అంజనీ ప్రసాద్ మాట్లాడుతూ… ఈ షెడ్యూల్ తో పాటల చిత్రీకరణ మినహా.టాకిపార్ట్ పాటు పూర్తవుతుందని కీలక పాత్రలో సుమన్ నటిస్తున్నారు
గత జన్మలో కన్నతల్లి చావుకు కారకుడైన కొడుకు. ప్రస్తుత జన్మలో ఆ కొడుకు మళ్లీ జన్మించి కన్నతల్లి రుణాన్ని ఎలా తీర్చుకున్నాడు అన్నదే ముఖ్య కథాంశం సోషియో ఫాంటసీగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉంటుంది ఈ చిత్రంలో నాలుగు పాటలు ,నాలుగు ఫైట్లు ఉన్నాయన్నారు’

ఇంకా చిత్రంలో వాసాల శ్రీధర్. బేబీ మహిత వివరెడ్డి, ఆకుల రాజు, సునీత రెడ్డి, సుద్దాల చంద్రయ్య, సీతామహాలక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిరానికి కెమెరా జవహర్ లాల్ రాజు సంగీత రాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *